Telangana bjp : బై.. బై.. బండి…! బై.. బై ఈటల..! బై.. బై.. వివేక్..?
Interesting situations in telangana bjp : తెలంగాణ బీజేపీలో ప్రస్తుతం ఒక రకమైన విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. కొత్త అధ్యక్షుడు వస్తాడని కొందరు.. ఆ ప్రసక్తే లేదని మరికొందరు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం(ఇవాళ, రేపు) బీజేపీ జాతీయ కార్యవర్యసమావేశాలు జరుగుతున్నాయి. వీటి తర్వాత…