బత్తాయి బ్యాచ్ మొత్తం ఎందుకు అదానీని కాపాడే ప్రయత్నం చేస్తోంది..? సోషల్ మీడియాలో ఎందుకు పెయిడ్ బత్తాయి బ్యాచులు అదానీ మీద వ్యాసాలు రాస్తున్నాయి..? కాషాయా మీడియా ఎందుకు అదానీ స్కాంను చూపించడం లేదు..? బీజేపీ నేతలు ఎందుకు అదానీని వెనకేసుకొస్తున్నారు..?…