Confusion On BJP Candidate : హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల ఇప్పుడు రాష్ట్రంలో ఆసక్తికరంగా మారింది. మూడు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. టీఆర్ఎస్(trs) నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ(bjp) నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి…