Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ లోకి బూతుల బ్యూటీ.. ఇక రోజు బీప్ వేసుకోవాల్సిందే..!
Bigg Boss 5 Telugu :మస్త్ గ్రాండ్ గా నిన్న(ఆదివారం) బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మొదలైంది. ముచ్చటగా మూడో సారి షో(Bigg Boss 5 Telugu)ని కింగ్ నాగార్జుననే హోస్ట్ చేస్తున్నారు. మొత్తం 19 మంది కంటెస్టెంట్ లు…