Nupur Sharma : ఈ నూపుర్ శర్మ ఎవరు? బ్యాక్గ్రౌండ్ ఏంటి?
Nupur Sharma : మొన్నటివరకు ఎవరికి పెద్దగా తెలియని పేరు నూపుర్ శర్మ ..కానీ ఇప్పుడీమే హట్ టాపిక్ అయ్యారు. ఓ టీవీ ఛానల్ లో డిబెట్ సందర్భంగా ముహమ్మద్ ప్రవక్త పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో దేశవ్యాప్తంగా పలు చోట్లల్లో…