Karnataka elections 2023 : కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు మార్చి 29న భారత ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించనుంది. ఉదయం 11.30 గంటలకు ఎన్నికల షెడ్యూల్‌ (Karnataka elections 2023 ) రిలీజ్ కానుంది. 224 మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీ…