Bank Loan : లోన్ ఇవ్వలేదని బ్యాంక్‌నే తగలబెట్టాడు..!
Bank Loan : బ్యాంక్‌లో లోన్(Bank Loan ) అంటే మాములు విషయం కాదు.. అన్ని డాక్యుమెంట్లు పక్కాగా ఉన్న సరే చాలా సార్లు బ్యాంకు చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఇవ్వన్ని ఉన్న సరే బ్యాంకు లోని ఉద్యోగులు పెట్టె కండిషన్స్…