BRS : గులాబీ బాస్ కత్తి నూరుతున్నది అందుకేనా..?
back stabbers in BRS : రాష్ట్ర రాజకీయాల్లో ఖమ్మం సభ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. భారత రాష్ట్ర సమితి ప్రకటించాక.. భారీ బహిరంగ నిర్వహించడం ఇదే తొలిసారి. అయితే.. ఇది పార్టీ కార్యక్రమం కాదు. అధికారిక కార్యక్రమంగానే తెలుస్తోంది. రెండో…