Lata Mangeshkar : లతా మంగేష్కర్ పాటకి మంత్రముగ్ధులు కానీ వారంటూ ఉండరు.. ఆమె(Lata Mangeshkar) పాటకి దేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కూడా ఓ సందర్భంలో ఏడ్చారట.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. జవహర్ లాల్…