AUTO RICKSHAW RIDE : ఆటో ఎక్కినా GST కట్టాల్సిందే..!
GST ON AUTO RICKSHAW RIDE : సామాన్యులకు కేంద్రం మరో షాకిచ్చింది. ఇప్పటికే ధరల పెరుగుతదలతో సతమతమవుతున్న సామాన్యుడిపై జీఎస్టీ పేరుతో మరో వడ్డన వేసింది. ఆటో ప్రయాణాన్ని ప్రజలకు భారంగా మార్చింది. ఆటో ప్రయాణంపై(RICKSHAW RIDE ) జీఎస్టీ…