AP Municipal : ఏపీలో ఇప్పుడు కుప్పం మున్సిపల్ ఎన్నికలు(AP Municipal ) హాట్ టాపిక్‌గా మారాయి.. టీడీపీ అధినేత చంద్రబాబు కంచుకోటలో ఎలాగైనా పాగా వేయాలని అధికార వైసీపీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఇలాంటి టైంలో వైసీపీ ఊహించని షాక్…