Chandrababu Naidu : టీడీపీ అధినేత చంద్రబాబు పై ఏపీ అసెంబ్లీలో అధికార వైసీపీ నేతలు వ్యవహరించిన తీరు పట్ల ఇప్పుడు సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. నిండుసభలో చంద్రబాబుకి (Chandrababu Naidu) జరిగిన అవమానాన్ని తట్టుకోలేక కొందరు ఉద్యోగులు రాజీనామా చేస్తున్నారు.…