Ananya Nagalla : చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఫ్యాన్స్ గుండెల్లో నిలిచిపోయింది అనన్య నాగల్ల. ఒక పల్లెటూరి పిల్ల క్యారెక్టర్ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా.. ఇప్పుడు ఫుల్ గ్లామర్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సన్నజాజి నడుముతో..…