Anantapur : వైసీపీలో చేరి తప్పు చేశానమ్మా… నన్ను క్షమించు..!
Anantapur : టీడీపీని వీడి వైసీపీలో చేరి తప్పు చేశానని రాప్తాడు మండలం ముచ్చుమర్రి గ్రామానికి చెందిన ముచ్చురామి రామాంజనేయులు అనే వ్యక్తి మాజీ మంత్రి పరిటాల సునీత కాళ్లు పట్టుకున్నారు. ఈ ఘటన అనంతపురం(Anantapur) జిల్లా రాప్తాడు మండలం మరూరు…