Akhanda : ఇండస్ట్రీలో బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ అంటేనే ఓ సెన్సేషన్.. ఇప్పటికే వీరి నుంచి వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు చేసిన రచ్చ గురించి అందరికి తెలిసిందే. ముచ్చటగా మూడోసారి వీరిద్దరూ  కలిసి చేస్తోన్న సినిమా ‘అఖండ’.(Akhanda ) కొద్దిసేపటి…