Air india bid won by TATA SONS-key ponits : ఎయిరిండియా ప్రైవేటైజేషన్ ఓ కొలిక్కి వచ్చింది. ఎయిరిండియాను టాటా సన్స్ కంపెనీ కొనుగోలు చేసింది. అందరికంటే ఆకర్షణీయంగా ఉండటంతో టాటా సన్స్ కే బిడ్ ఖరారు చేసినట్టు కేంద్రం ప్రకటించింది.…