Taliban : తగ్గేదేలే… తాలిబన్లు మరో కీలక నిర్ణయం..!
Taliban : ఆఫ్ఘనిస్తాన్ ని హస్తగతం చేసుకున్న తాలిబన్లు(Taliban) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక ఎన్నికలతో సంబంధం లేదని, దేశంలోని స్వతంత్ర ఎన్నికల సంఘం మరియు ఎన్నికల ఫిర్యాదు కమిషన్ను రద్దు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం దేశంలో వీటితో అవసరం…