Smriti irani post on her childhood : కేంద్రం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరాని(Smriti irani) సోషల్ మీడియలో ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. 80వ దశకంలో పిల్లలను తల్లిదండ్రులు ఎలా క్రమశిక్షణలో పెట్టారో వివరిస్తూ…