PUBLIC SERIOUS OVER KCR ATTITUDE : దేశ చరిత్రలోనే హుజురాబాద్ ఉప ఎన్నిక ఓ సంచలనం. ప్రచారం నుంచి.. డబ్బుల పంపిణీ దాకా అన్నింటిలో హుజురాబాద్ సంచలనంగా మారింది. అప్పటికే ఆరేడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రెండు సార్లు మంత్రిగా పనిచేసిన…