రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనుంది.ఇన్ని రోజులనుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రుణమాఫీ ఫలితం ఈ రోజు దక్కనుంది. రూ.50 వేల లోపు ఉన్న పంట రుణాలను నేటి నుంచి మాఫీ చేయనుంది కేసీఆర్ సర్కార్. ఇప్పటికే మొదటి విడతలో…