RGV : సూటిగా సుత్తి లేకుండా చెప్పడం వర్మ స్టైల్. ఏ విషయానైనా నిర్మొహమాటంగా చెప్పేస్తుంటాడు వర్మ. అదే అందరికి నచ్చదు కాబోలు.. వర్మ(RGV) తాజాగా తెలుగు సినిమా ఇండస్ట్రీ పై సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. సీనియర్ హీరో కృష్ణంరాజు మృతి…