2004లో శేఖర్ కమ్ముల గారు ‘ఆనంద్’ సినిమా తీశారు. పెళ్లిలో తనకు కాబోయే కోడలు తన మాట వినలేదన్న అక్కసుతో ఓ అత్తగారు అంటుంది.. “మా బిరాదరీలో పెళ్లి కూతురు నోరు ఎత్తి మాట్లాడటమే పాపం!” అని. ఆ మాటలు విన్న…