KTR Visited Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీని తెలంగాణ సర్కారు పట్టించుకోవడం లేదనే విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం విద్యార్థులు ధర్నా చేశారు. పార్టీలతో సంబంధం లేకుండా విద్యార్థులు సత్యాగ్రహం చేశారు.  ఆ తర్వాత…