Jagtial : డాక్టర్లు ఇదేం వైద్యం.. పొట్టలో కర్చీఫ్, కాటన్ గుడ్డ మరిచిపోయిన్రు
Jagtial : ప్రాణాలు కాపాడాల్సిన డాక్డర్లు నిర్లక్యంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా జగిత్యాల(Jagtial ) జిల్లాలోని ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ల నిర్వాకం బయటపడింది. డాక్టర్ల నిర్లక్ష్యం వలన ఓ మహిళ గత 16 నెలలుగా నరకం చూసింది.…