టాలీవుడ్ కమెడియన్ కం హీరో కృష్ణుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పేకాట కేసులో ఆయన అరెస్టు చేసినట్లుగా సమాచారం. కృష్ణుడు తో పాటుగా మరో ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ మియపూర్ పోలీస్ స్టేషన్ పరిధి లోని శిల్పాపార్క్…