KCR : దళితుడిని సీఎం చేసే ఆలోచనలో కేసీఆర్.. ఆ లక్కీ, డమ్మీ సీఎం ఎవరు?
KCR : రాజకీయాల్లో అపరచాణక్యుడిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి (KCR)మంచి పేరుంది. ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఆయనకీ బాగా తెలుసు.. కేసీఆర్ స్కెచ్ వేస్తె తిరుగుండదని అంటుంటారు నేతలు.. ఇప్పుడు ఆలాంటి కేసీఆర్‌కి మరో ఆలోచన తట్టింది.. అదే దళితుడిని…