Danyon it technology cheated unemployed: సాఫ్ట్ వేర్ ఉద్యోగం అంటే చాలు.. ఎంతైనా సరే డబ్బులు పెడుతున్నారు. ఉద్యోగం కోసం డబ్బులు ఎవరికీ ఇవ్వొద్దని పోలీసులు ఎంత హెచ్చరించినా చాలామందిలో మార్పు రావడం లేదు. దీంతో మరో కంపెనీ డబ్బులు…