Trisha :  వయసు పెరుగుతోన్న కొద్ది అందం కూడా పెరుగుతుందా అంటే త్రిషను చూస్తే అర్థం అవుతోంది. నాలుగు పదుల వయసున్న త్రిష(Trisha) మాత్రం ఇంకా యంగ్ బ్యూటీగానే ఉంది. తాజాగా తన లేటెస్ట్ ఫొటోను ట్విట్టర్ లో ఫోస్ట్ చేసింది.