Harish Rao:  రాజకీయాల్లో అపరచాణక్యుడిగా తెలంగాణ సీఏం కేసీఆర్ కి పేరుంది. ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకోవడంలో ఆయన మంచి దిట్ట.. తెలంగాణ క్యాబినెట్ లో ఈటెల బర్తరఫ్ తర్వాత ఖాళీగా ఉన్న ఆరోగ్య శాఖను మంత్రి హరీష్ రావు…