Haleem : హలీమ్ కుమ్మేశారు.. ఆర్డర్ల లిస్టు బయటపెట్టిన స్విగ్గీ
Haleem : రంజాన్ అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది హలీమ్. నోరూరించే ఈ హలీం(Haleem)ను టేస్ట్ చేయాడానికి చాలామంది ఇష్టపడుతుంటారు. ఈ ఏడాది రంజాన్ మాసంలో హైదరాబాద్ లో మార్చి 23 నుంచి ఏప్రిల్ 18 వరకు ఏకంగా 4…