Kaikala Satyanarayana :  కొంతమంది నటన చూస్తే వాళ్ళు నటిస్తున్నట్టుండదు. మనమధ్యే నిలబడి మాట్లాడుతున్నట్టుంటుంది.. కొంతమందిని కేవలం తెరమీది బొమ్మలుగానే సరిపెట్టేయ్యాలనిపించదు.. మనింటి మనుషుల్లానో, ఆ మాటకొస్తే ఆత్మీయుల్లానో కలకాలం గుర్తుపెట్టుకోవాలనిపిస్తుంది.. కైకాల సత్యనారయణ(Kaikala Satyanarayana) అంటే సరిగ్గా అదే.. చెంగులు…