మళ్ళీ 40 వేలకి పైగా కేసులు.. షాకిస్తున్న రీ ప్రొడక్షన్ నెంబర్..!
దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. కరోనా తీవ్రతను కొలిచే రీ ప్రొడక్షన్ నెంబర్ పెరగడం ఇప్పుడు ఆందోళనకి గురిచేస్తుంది. ఆగస్టు 14-17 తేదీల మధ్య 0.89గా ఉన్న R-విలువ, ఆగస్టు 24-29 మధ్య 1.17కి చేరింది. ఇది 1 ఉంటే…