Vote From Home : ఇంటి నుంచే ఓటు .. ఈసీ రూల్స్ ఏంటీ..?
Vote From Home : దేశంలో తొలిసారిగా Vote From Home అనే అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పిస్తోంది. కర్ణాటక ఎన్నికల ద్వారా దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. ఒకవేళ ఇది ఇతర రాష్ట్రాల్లో దీనిని అమలు చేయనున్నారు. 80…