సైజు తగ్గింది.. సోకు పెరిగింది

అతి తక్కువ కాలంలో బాడీని ఓ షేప్ లోకి పట్టుకొచ్చింది. ఇప్పటికే ఫుల్ బిజీ అయిన ఈ పాప.. గ్లామర్ తో అందరిని ఎట్రాక్ట్ చేసే పనిలో ఉంది. త్వరలోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యిందట.

sreemukhi

తెలుగులో లీడింగ్ యాంకర్ గా మారింది శ్రీముఖి. బిగ్ బాస్ షో తర్వాత చాలా బిజీ అయిపోయింది శ్రీముఖి. బిజీ అయిపోవడమే కాదు.. సన్నగా కూడా అయ్యింది. అప్పట్లో బొద్దుగా.. డ్రమ్ములా తయారైంది. దీంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫుల్లుగా ట్రోల్ చేశారు.

బిగ్ బాస్ షో అయిపోగానే బాడీపై ఫుల్ ఫోకస్ పెట్టింది. అతి తక్కువ కాలంలో బాడీని ఓ షేప్ లోకి పట్టుకొచ్చింది. ఇప్పటికే ఫుల్ బిజీ అయిన ఈ పాప.. గ్లామర్ తో అందరిని ఎట్రాక్ట్ చేసే పనిలో ఉంది. త్వరలోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యిందట.

అందుకే సోషల్ మీడియాలో అందరిని ఎట్రాక్ట్ చేసే పనిలో పడింది ఈ పాప. తాను లావుగా లేను.. సన్నజాజి తీగలా మారానని సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసుకుంటోంది. లెటెస్ట్ ఫొటో షూట్ తో కుర్రకారుకు చిర్రెత్తిస్తోంది.

ఓర చూపులతో.. క్లీవేజ్ షో తో  ఈ పాప.. గ్లామర్ షో.. కాస్త పెంచేసిందనే చెప్పాలి.