అది నడుమా.. స్ప్రింగా.. ఏం తిప్పేశావ్ షనాయా…!

sanjay kapoor daughter shanaya kapoor belly dance,

shanaya kapoor belly dance-batukamma.com

బాలీవుడ్ నటుడు సంజయ్ కుమార్ కూతురు షనాయా కపూర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సోషల్ మీడియానే కాదు.. బాలీవుడ్ బ్యూటీలకు గట్టి సవాలే విసురుతోంది. తనతో పోటీ ఎవరూ కాదంటూ.. తన టాలెంట్ చూపిస్తోంది.

తన డాన్స్ మాస్టర్ తో కలిసి బెల్లి డ్యాన్స్ చేస్తూ.. ఇన్ స్టా గ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది షనాయా కపూర్. ఇది చూసినవాళ్లు ఈ పాపకు ఫిదా కావడం పక్కా. నడుమును స్ప్రింగ్ లాగా తిప్పేస్తూ.. నడుమొంపులపై అందాల అలలను పారించింది.

19 ఏళ్ల ఈ లేలేత అందం.. నడుమును పాములా మెలికలు తిప్పేస్తూ.. తన టాలెంట్ చూపించింది. బ్లాక్ కలర్ డ్రెస్ లో సెక్సీ లుక్ తో కుర్రకారు గుండెల్ని దోచేస్తోంది.