మామ బర్త్ డే లో సమంత హాట్ షో

samantha spain tour

మామ అక్కినేని నాగార్జున బర్త్ డేని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది కోడలు సమంత. బర్త్ డే కోసం ఫ్యామిలీ అంతా స్పెయిన్ టూర్ వెళ్లింది. నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్, సమంత.. అందరు ట్రిప్ కు వెళ్లారు.

ఇది కూడా చదవండి : ట్విట్టర్ CEOకే దిక్కులేదు.. మన సంగతేంది ఇక..?

ట్రిప్ సందర్భంగా స్పెయిన్ లోని ఐబిజా బీచ్ లో సమంత రెచ్చిపోయింది. తన థైస్ ను కెమెరాకు ఎక్స్ పోజ్ చేసింది. కుర్రకారుకు కిర్రెత్తించింది. ఓన్లీ టాప్ తో హాట్ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది.

Read Also : పోలీసులతోనే నాకు ప్రాణభయం ఉందంటున్న మరో పోలీసు

View this post on Instagram

Pc @chayakkineni 💚

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

స్పెయిన్ లో సమంత హాట్ షో

Read Also : ఈటల ఎందుకు వెనక్కి తగ్గారు..?

ఇది కూడా చూడండి : పరువు కాపాడిన ఈటల ఇప్పుడు బరువైండా..?

View this post on Instagram

About last night 💓

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

ఇక.. ఈ ఫొటోలు చూసిన ఫ్యాన్స్.. ఏమాయ చేశావే.. అంటూ పాట పాడుకుంటున్నారు.

View this post on Instagram

Miss me ? 🤓

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on