సాహో మేకింగ్ వీడియో

భారీ బడ్జెట్ తో, ఫుల్ యాక్షన్ సీన్లతో రూపుదిద్దుకున్న మూవీ సాహో. ప్రభాస్, శ్రద్ధాకపూర్ జంటగా నటించిన ఈ మూవీ ఈ మధ్యే రిలీజైంది. మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. మూవీలో కథ కంటే కూడా.. యాక్షన్ సీన్లతోనే ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నించాడు డైరెక్టర్.

అయితే.. ఆ యాక్షన్ సీన్లు ఎలా షూట్ చేశారనేది చూడాలని అందరికి ఉంటుంది. అందుకే సాహో మూవీటీం.. మేకింగ్ వీడియోని రిలీజ్ చేసింది. హాలీవుడ్ కి చెందిన స్టంట్ మాస్టర్లు ఫైట్ లు ఎలా ప్లాన్ చేశారో కూడా వివరించారు.

మరిన్ని అప్డేట్స్ కోసం మా పేజీని లైక్ చేయండి : https://www.facebook.com/batukamma/