RGV.. మరోసారి బాబు, పవన్ టార్గెట్

చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్, కేఏపాల్ పై ఇండైరెక్ట్ గా పంచ్ లు వేశాడు. తన కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాను ప్రముఖ తండ్రికొడుకులకు అంకితం ఇస్తున్నానంటూ మరో సంచలనానికి ఆజ్యం పోశాడు RGV .

kamma rajyamlo kadapa redlu

కేరాఫ్ కాంట్రవర్సీ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి పంచ్ డైలాగులు పేల్చాడు. కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాకు సంబంధించి ప్రెస్ మీట్ లో మాట్లాడిన RGV .. పంచ్ ల మీద పంచ్ లు వేశాడు. సాధారణంగానే తింగరిగా సమాధానాలిస్తాడు రాంగోపాల్ వర్మ.

“కమ్మరాజ్యంలో కడపరెడ్లు” టైటిల్ మారింది

ప్రెస్ మీట్ లో మరింత రెచ్చిపోయాడు. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్, కేఏపాల్ పై ఇండైరెక్ట్ గా పంచ్ లు వేశాడు. తన కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాను ప్రముఖ తండ్రికొడుకులకు అంకితం ఇస్తున్నానంటూ మరో సంచలనానికి ఆజ్యం పోశాడు RGV . ఆ ఇద్దరు ఎవరనే దానిపై ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది.

కన్నీరు పెట్టిస్తున్న కండక్టర్ లేఖ

చంద్రబాబు నాయుడు, లోకేష్ ను ఉద్దేశించ RGV ఆ  కామెంట్స్ చేశాడంటూ ఆల్రెడీ టీవీ లైవ్ కార్యక్రమాల్లో ఫైర్ అయ్యారు తెలుగు తమ్ముళ్లు. వర్మ కావాలనే రెచ్చగొడుతున్నారని మండిపడుతున్నారు. అయితే.. తనకు గిచ్చి మరీ కయ్యం పెట్టుకోవడం అలవాటు అని.. అలా చేయకపోతే నిద్రపట్టదంటూ మరో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాడు వర్మ.

ప్రెస్ మీట్ లో ఇలాంటి చాలా పంచ్ డైలాగులు వేశాడు వర్మ. అవన్నీ మీ కోసం..