అందాలారబోసిన రాశి ఖన్నా

గ్లామర్ ఫీల్డ్ లో ఎప్పుడు ఫ్రెష్ గా కనిపిస్తుండాలి. అప్పుడే వార్తల్లోనూ ఉంటారు. అవకాశాలు కూడా అందుకుంటుంటారు. 

హీరోయిన్స్ అయితే ఈ విషయంలోచాలా జాగ్రత్తగా ఉంటారు. ఫుల్ కాంపిటీషన్ ఉండే ఈ ఫీల్డ్ లో… తమను తాము ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకుంటూ ఉంటారు. ట్రెండ్ కు తగ్గట్టుగా కనిపిస్తుంటారు. ఈ క్రమంలో ఒక్కోసారి అందాల ఆరబోతకు కూడా సిద్ధపడుతుంటారు. టాలీవుడ్ హీరోయిన్ రాశిఖన్నా అదే పనిచేసింది.

రాశి ఖన్నా లేటెస్ట్ ఫొటోషూట్ … అభిమానుల మతి పోగొడుతోంది. అందాలారబోస్తూ ఉన్న రాశిఖన్నా ఫొటోలు కుర్రాళ్ల గుండెల్లో ప్రింట్ అయిపోతున్నాయి.