Gang Rape :తనపైన ఓ ఆటో డ్రైవర్, ఓ యువకుడితో కలిసి సాముహిక అత్యాచారానికి(Gang Rape) పాల్పడినట్టుగా సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ లో లో ఓ యువతి కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇదంతా ఫేక్ అని పోలీసులు తేల్చేశారు.
అసలు ఆమె పైన గ్యాంగ్ రేప్ జరగలేదని మెడికల్ రిపోర్ట్స్ వచ్చాయి. దీనితో పోలీసులకి అనుమానం రావడంతో యువతిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా అసలు నిజం ఒప్పుకుంది. రాత్రి పూట బయటకు వెళ్లేందుకు ఈ నాటకం ఆడినట్లుగా యువతి ఒప్పుకుంది.
యువతి చెప్పిన సమాధానం విన్న పోలీసులు షాక్ అయ్యారు. ఇంత కట్టుకథ అల్లిన యువతి పై పోలీసులు ఎలాంటి చర్యలు చేపడుతారో అన్నది చూడాలి మరి. గతంలో ఘాట్ కేసర్ లో ఓ యువతి కూడా తనపైన ఇలాగే గ్యాంగ్ రేప్ జరిగిందంటూ కట్టుకథ అల్లిన సంగతి తెలిసిందే.
Also Read :
- హైదరాబాద్లో యువతి పై గ్యాంగ్ రేప్.. ఆటో ఎక్కిన యువతిని
- పడిపోయిన తెలుగు రాష్ట్రాల సీఎంల గ్రాఫ్.. దిగజారిపోయిన మోదీ పాపులారిటీ..!
- Rao Ramesh : వామ్మో.. రావు రమేష్ రెమ్యునరేషన్ తో ఓ సినిమా తీయోచ్చా ..?