Yakshini : ఎవరీ యక్షిణి..? మగాళ్లను ఎందుకు చంపుతోంది..?
Latest Off Beat

Yakshini : ఎవరీ యక్షిణి..? మగాళ్లను ఎందుకు చంపుతోంది..?

Yakshini ad trolling on social media : ఈ మధ్య యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు.. యక్షిణి.. అంటూ ఓ వీడియో యాడ్ ప్రత్యక్షమవుతోంది. మగాళ్లతో సెక్స్ చేశాక యక్షిణి చంపేస్తోందంటూ.. యాడ్ వస్తోంది.

yakshini 5

పాకెట్ ఎఫ్ఎం అనే సంస్థకు సంబంధించిన యానిమేషన్ యాడ్ అది. యూట్యూబ్ లో ఏది ఓపెన్ చేసినా కొద్దిరోజులు ఇదే యాడ్ కనిపించింది.

yakshini 1

ఇప్పటికీ యాడ్ ట్రెండ్ అవుతూనే ఉంది. అంతే కాదండోయ్.. ఇప్పుడు ఈ యక్షిణి యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిమీద ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు.

yakshini 2

ఈ మీమ్స్ లో కూడా బ్రహ్మానందాన్ని బీభత్సంగా వాడేస్తున్నారు.

yakshini 3

yakshini 6

Yakshini ad

yakshini8

yakshini 11

yakshini 10

yakshini 9

yakshini 7

yakshini 4

Read Also :