Worlds Longest Car : ఇది కారు కాదు.. అంతకు మించి….
Latest Off Beat

Worlds Longest Car : ఇది కారు కాదు.. అంతకు మించి….

Worlds Longest Car : సాధారణంగా భారీ బిల్డింగులు, ఆకాశాన్నంటే అపార్ట్ మెంట్ల మీద హెలిప్యాడ్ లు చూసి ఉంటారు. కానీ ఓ కారులో స్విమ్మింగ్ పూల్, హెలిప్యాడ్ ఉంటుందని ఊహించారా..?

కానీ నిజంగానే ఉంది. కారులో స్విమ్మింగ్ పూల్ తో పాటు గోల్ప్ కోర్స్ కూడా ఉంది. హెలిప్యాడ్ కూడా ఉంది. ఇది చాలా పాత కారు.

కారు(Worlds Longest Car ) దాదాపు60 ఫీట్ల పొడవుతో ఉండేది. ఇటీవల దానికి మార్పులు చేసి 100 ఫీట్లకు పొడిగించారు. మరింత అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు కూడా సంపాదించింది.

ఇవి కూడా చదవండి