Nagababu : ఎంతో ఉత్కంఠగా సాగుతుంది అనుకున్న ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ ఏకపక్షంగా మారిపోయింది.. పదివికేట్ల తేడాతో ఇండియా పైన పాక్ గెలిచేసింది. ఇండియా పై ఓటమి తప్ప గెలుపు లేదనుకున్న పాక్.. ఈ మ్యాచ్ తో చరిత్ర తిరగాసింది.అయితే పాక్ గెలుపుకి ఇండియా ఓటమికి మెగా బ్రదర్, సినీ నటుడు నాగబాబు (Nagababu )కారణమంటూ సోషల్ మీడియాలో మీమ్స్ హాల్ చల్ చేస్తున్నాయి.
దుబాయ్ వేదికగా నిన్న జరిగిన మ్యాచ్ కి నాగబాబు తన కుమారుడు వరుణ్ తేజ్ తో కలిసి స్వయంగా వీక్షించారు.
అయితే ఈ మ్యాచ్ లో ఇండియా ఓడిపోవడంతో నాగబాబు పైన నెటిజన్లు ట్రోల్స్ పేలుస్తున్నారు. ఆయన ఎక్కడ లెగ్ పెడితే అక్కడ ఓటమి అంటూ మీమ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు.
ప్రజారాజ్యంలో చిరంజీవి, జనసేనలో పవన్ కళ్యాణ్, మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ఇలా ఆయన ఎవరికీ సపోర్ట్ చేస్తే వారు ఓడిపోతున్నారు అంటూ ట్వీట్లు చేస్తున్నారు. మరి వీటిపైన నాగబాబు ఏమైనా స్పందిస్తారో లేదో చూడాలి మరి.
Also Read :
- Ritu Varma : ఏం సక్కగున్నావే లవంగి టెక్కుదానా..!
- Rajababu : ఇండస్ట్రీలో మరో విషాదం…’రాజబాబు’ ఇక లేరు..!
- Amitshah : అబ్బబ్బా.. ఏం ప్లానేశారు సార్.. అద్భుతహా..!
- Yakshini : ఎవరీ యక్షిణి..? మగాళ్లను ఎందుకు చంపుతోంది..?
- హుజురాబాద్ లో దళితబంధు ఆగిపోవడానికి అసలు కారణం ఎవరంటే?