Shiva Jyothi : క్రేజ్ పెరిగింది.. బట్టలు తగ్గినయ్.. సవిత్రాక్కా ఏందిదీ?
Latest Off Beat

Shiva Jyothi : క్రేజ్ పెరిగింది.. బట్టలు తగ్గినయ్.. సవిత్రాక్కా ఏందిదీ?

Shiva Jyothi  : శివజ్యోతి.. అంటే టక్కున గుర్తుపట్టుడు కష్టమే.. సవిత్రక్కా అంటే మనకి యాదికొస్తది… బీడీలు చేసుకునే శివజ్యోతి(Shiva Jyothi ) .. సావిత్రి యాంకర్‌‌‌‌గా మారింది.. ఇప్పుడు సావిత్రి అంటే యాంకర్ మాత్రమే కాదు.. ఓ సెలబ్రిటీ కూడా… శ్రీదేవి డ్రామా కంపెనీ మొదలుగు షోలలో మెరుస్తోంది. దీనితో ఆమెకి క్రేజ్ కూడా పెరిగింది.

ఇదిలావుండగా తాజాగా తన భర్త బర్త్‌‌‌డే సందర్భంగా మాల్దీవ్స్ వెళ్లింది.. అక్కడ కాస్త హాట్‌‌‌గా కనిపించింది. ఇదిచూసిన ఆమె ఫ్యాన్స్ కాస్త హార్ట్ అయ్యారు. ఏందీ సవిత్రాక్కా ఇది నువ్వేనా అని పరేషాన్ అవుతున్నారు. తీన్మార్ వార్తల నుంచి ఇస్మార్ట్ వార్తల వరకు చాలా హోమ్లీగా కనిపించే సావిత్రి ఒక్కసారిగా ఇలా హాట్‌‌‌గా కనిపించేసరికి ఆమె పై ఒక్కసారిగా గుస్సా అవుతుర్రు.

అక్కా ఈ పద్ధతి ఏం బాలే మార్చుకో అంటూ ఆమెను సోదరిగా భావించే కొందరు కామెంట్స్ పెడుతుర్రు. సెలబ్రిటీ అయ్యాక కాస్త గ్లామర్‌‌‌‌‌గా కనిపించేందుకు ఎక్కువగా ఇష్టపడుతారు.. అది సహజం.

తెలుగమ్మాయి… అందులోనూ తెలంగాణా అమ్మాయి అనసూయ కూడా ముందుగా టీవీ న్యూస్ యాంకర్ నుంచి సెలబ్రిటీ అయింది. ఆ తర్వాత గ్లామర్ డోస్ పెంచింది. ముందుగా ఆమె పై నెటిజన్లు ఫైర్ అయిర్రు కానీ ఆ తర్వాత లైట్ తీసుకుర్రు.

Also Read :

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..!