Rasi Phalalu Today : 09-03-2022 బుధవారం నేటి రాశిఫలాలు
Latest Off Beat

Rasi Phalalu Today : 09-03-2022 బుధవారం నేటి రాశిఫలాలు

09-03-2022 బుధవారం నేటి పంచాంగం : Rasi Phalalu Today : ఓం శ్రీ గురుభ్యోనమః శ్రీ ప్లవ నామ సంవత్సరం,ఉత్తరాయణం – శిశిరఋతువు,ఫాల్గుణ మాసం – శుక్ల పక్షం, (Rasi Phalalu Today)తిధి:సప్తమి రా2.37 వరకు నక్షత్రం:కృత్తిక ఉ8.48వరకు తదుపరి రోహిణి యోగం:విష్కంభం రా1.24 వరకు,కరణం:గరజి మ1.44 వరకు తదుపరి వణిజ రా2.37,వర్జ్యం:రా2.23 – 4.09,దుర్ముహూర్తం:ఉ11.46 – 12.34, అమృతకాలం:ఉ7.56 వరకు,రాహుకాలం:మ12.00 – 1.30,యమగండ/కేతుకాలం:ఉ7.30 – 9.00,సూర్యరాశి:కుంభం ||చంద్రరాశి: వృషభం,
సూర్యోదయం:6.17 || సూర్యాస్తమయం: 6.04

09-03-2022 బుధవారం నేటి రాశిఫలాలు :

మేషం: బంధువుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనులలో ప్రతిబంధకాలు. కొత్త రుణాలు చేస్తారు. శ్రమ తప్ప ఫలితం ఉండదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు.

వృషభం: సన్నిహితులతో విభేదాలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వస్తులాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకువస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.

మిథునం: పూర్వపు మిత్రుల కలయిక. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆకస్మిక ధనలాభం. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కర్కాటకం: వివాదాలకు దూరంగా ఉండండి. వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. బంధువుల నుంచి ఒత్తిడులు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

సింహం: కుటుంబంలో కొన్ని సమస్యలు. ప్రయాణాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

కన్య: కొత్త వ్యక్తులతో పరిచయాలు. సంఘంలో గౌరవమర్యాదలు. ఆస్తి లాభం. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

తుల: సన్నిహితులతో కలహాలు. రుణయత్నాలు. ప్రయాణాలు వాయిదా. ఆరోగ్యభంగం. నిరుద్యోగులకు శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

వృశ్చికం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన విద్యావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

ధనుస్సు: మిత్రులే శత్రువులుగా మారతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. పనులలో ఆటంకాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. దైవదర్శనాలు.

మకరం: శుభకార్యాలపై చర్చలు. ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం. ఆర్థిక ఇబ్బందులు తీరతాయి. ఆప్తుల సలహాలతో కొత్త నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.

కుంభం: కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థికంగా ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. అనారోగ్యం. ముఖ్య సమాచారం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

మీనం: ఇంటాబయటా ప్రోత్సాహం. ఆకస్మిక ధన, వస్తులాభాలు. ఉద్యోగాలు దక్కుతాయి. పలుకుబడి పెరుగుతుంది. శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలం.

Also Read :