Paytm : పండగపూట పేటీఎం అదిరిపోయే ఆఫర్ ని ప్రకటించింది.. యాప్ ద్వారా సిలిండర్ బుక్ చేస్తే రూ.10,001 విలువైన బంగారాన్ని ఉచితంగా పొందవచ్చునని పేర్కొంది.
అయితే ఇది ఒక్కరోజు మాత్రమే అందుబాటులో ఉంటుంది. పేటీఎం (Paytm )ద్వారా పేటీఎం వాలెట్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే ఈ ఆఫర్ పొందొచ్చు.
అయితే ఈ ఆఫర్ అందరికీ వర్తించదు. లక్కీ డ్రా లో అయిదుగురు విజేతలను ప్రకటిస్తుంది. వారికి మాత్రమే పేటీఎం గోల్డ్ బ్యాలెన్స్ రూపంలో రూ.10,001 వస్తాయి.
ఇంకా గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన వారు రూ.100 వరకు రివార్డ్ పొందొచ్చని పేటీఎం తెలిపింది.
Read Also :
- Cat missing : పిల్లి కోసం తిండి బంద్.. బడి బంద్..! ఎక్కడంటే…?
- Huzurabad by-election : ఈటలకి పెద్ద దెబ్బ… బరిలో నలుగురు రాజేందర్లు.. !
- Praneeta Patnaik : NETమూవీ పల్లెటూరి పిల్ల ఒరిజినల్ గెటప్ చూస్తే కళ్లు జిగేల్..!
- Air india : పాత విమానానికే కొత్తగా రెక్కలొచ్చాయి..! వెల్కం చెప్పిన టాటా
- Samantha : ఇక అన్నీ మూసుకోండి.. సమంత దిమ్మదిరిగే కౌంటర్..!
- Sravanthi : రోజు రోజుకు డోస్ పెంచుతున్న హాట్ యాంకర్
- Anasuya : బాప్ రే.. ఈ ఏజ్ తో కూడా ఏం అందం.. ఏం అందం..!
- Petrol : ఓ సారి పెట్రోల్ ట్యాంక్ చెక్ చేసుకోండి.. లేకుంటే అంతే..!