Conveyor Belt : వీళ్ల సరదా పాడుగాను.. ఎంత ఘోరం జరిగింది..!
Latest Off Beat

Conveyor Belt : వీళ్ల సరదా పాడుగాను.. ఎంత ఘోరం జరిగింది..!

Lady Used Escalator As Conveyor Belt : కొందరు సరదాగా చేసే పనులు మరికొందరికి ప్రాణాల మీదకు తెస్తాయి. రోడ్లపై వాహనాలు నడిపేటప్పుడు ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. రయ్ రయ్ మంటూ దూసుకెళ్తోంటే అవి ఢీకొని ప్రాణాలు కోల్పోయిన వాళ్లు చాలా మంది ఉన్నారు.

ఇప్పుడో వింత ప్రమాదం జరిగింది. ఎస్కలేటర్ ని కన్వేయర్ బెల్ట్ లా (Conveyor Belt)వాడటంతో ఓ మహిళకు ప్రాణాలు పోయినంత పనైంది. ఎస్కలేటర్ ఓ యువతి బ్రీఫ్ ని పెట్టి వదిలేసింది. అది దొర్లుకుంటూ వెళ్లి.. ముందున్న మహిళకు బలంగా తాకింది. దీంతో ఆమె ఆమె వెల్లకిలా పడిపోయి తలకు తీవ్ర గాయమైంది.

అక్కడున్న వాళ్లు వెంటనేఆమెను హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

WCGW using escalator as conveyor belt? from Whatcouldgowrong

Read Also :