Gold Price : బంగారం రేట్లు బాగానే తగ్గినయ్.. నిన్నటి రేట్లతో పోలిస్తే రూ. 750 తగ్గాయి..తగ్గిన రేట్లతో మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి.. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర(Gold Price) రూ. 750 తగ్గి రూ. 46,450గా ఉంది.
అటు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 820 తగ్గి రూ. 50,670గా ఉంది. ఇక వెండి విషయానికి వస్తే కిలో వెండి రూ. 1600 తగ్గింది. ప్రస్తుతం మార్కెట్లో రూ.63,400 గా ఉంది. విజయవాడ, వైజాగ్ లలలో కూడా బంగారం, వెండి ధరలు ఈ విధంగానే ఉన్నాయి.