Gold Rates : తగ్గిన పసిడి ధరలు.. హైదరాబాదులో ఎంతంటే?
Latest Off Beat

Gold Rates : తగ్గిన పసిడి ధరలు.. హైదరాబాదులో ఎంతంటే?

Gold Rates :  గత కొద్దిరోజులుగా  పసిడి ధరలు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. తాజాగా మరోసారి రూ. 110 తగ్గాయి. దీనితో ప్రస్తుతం మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర(Gold Rates) 44,450గా ఉంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,490గా ఉంది.

  • చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,880గా ఉంది. అటు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,960గా ఉంది.
  • ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,500గా ఉంది. అటు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,500గా ఉంది.
  • న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,600గా ఉంది. అటు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,800గా ఉంది.
  • కోల్ కత్తాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,950గా ఉంది. అటు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,650గా ఉంది.
  • బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,450గా ఉంది. అటు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,490గా ఉంది.
  • హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,450గా ఉంది. అటు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,490గా ఉంది.
  • విజ‌య‌వాడ‌ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,450గా ఉంది. అటు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,490గా ఉంది.

అటు వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. నిన్నటి ధరలతో పోలిస్తే రూ. 300 తగ్గాయి. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 64.400గా ఉంది. హైదరాబాద్, చెన్నైలో కేజీ వెండి ధర రూ. 64.400గా ఉండగా, చెన్నై, ముంబై, ఢిల్లీలలో మాత్రం రూ. 63,600గా ఉంది.

Also Read :