Gold and Silver Rates : నిన్న భారీగా షాకిచ్చిన వెండి ధరలు అంతేస్థాయిలో దిగోచ్చాయి. అటు నిన్న పెరిగిన ధరలతోనే ఇవ్వాళా పసిడి ధరలు(Gold and Silver Rates )స్థిరంగానే కొనసాగుతున్నాయి. 09-03-2022 బుధవారం నాటికి మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ. 49,400 గా ఉంది.
అటు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. రూ. 53,890 గా ఉంది. హైదరాబాద్ లో కూడా రేట్లు ఈ విధంగానే ఉన్నాయి. ఇక వెండి ధరల విషయానికి వచ్చేసరికి నిన్నటితో పోలిస్తే ఏకంగా ఏకంగా 1,100 దిగోచ్చాయి. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర.. రూ. 74,600 గా ఉంది.
హైదరాబాద్ లో కూడా ఈ విధంగానే వెండి ధరలున్నాయి. స్థానిక పరిస్థితుల ఆధారంగా ధరల్లో మార్పులు చోటుచేసుకోవచ్చు… వీటిని గమనించి బంగారం, వెండి కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.
Also Read :
- EVM : పాపం EVMలు విహారయాత్రకెళ్లాయి..!
- Anasuya : గాలికి పోయే కంపని తగిలించుకునుడు అంటే ఇదే అనసూయ…!
- Anasuya : గాలికి పోయే కంపని తగిలించుకునుడు అంటే ఇదే అనసూయ…!
- Anchor Roja : Tv5 యాంకర్ రోజాకు ఉత్తమ మహిళా జర్నలిస్ట్ అవార్డు..!
- Manchu Vishnu : టాలీవుడ్, బాలీవుడ్ హాట్ బ్యూటీలతో ‘మా’ ప్రెసిడెంట్..కేకో కేక..!